ఏ జనమ నీకు ఏ మందు పెటిందో పాట/ krack song


ఏ జనమ నీకు ఏ మందు పెటిందో పాట




ఏ జనమ నీకు ఏ మందు పెటిందో 
నీ జంట కటింది ఒంటి మీద ఖాకీ..
అసలంటూ తనంటు నీ కొరకే పుటింది
నీ తలపు తట్టి ఏరి కోరి వెతికి...
నీ అండ చూసింది నెత్తికి కూర్చుంది
నాన్నేల్లి పొమ్ముoది సవతి!
రవ్వoత నీ పక్క సోటివ్వనంటుంది
పోట్లాట కొస్తుంది దండెత్తి
ఆ సంగతేందో ఓ కాస్త నువ్వే తేల్చుకోరా పెనీమిటి......

కోరమీసం పొలిసోడా నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షేత్రం లా నన్ను నీతో ఉండనిరా..

ఏ జనమ నీకు ఏ మందు పెటిందో 
నీ జంట కటింది ఒంటి మీద ఖాకీ..
అసలంటూ తనంటు నీ కొరకే పుటింది
నీ తలపు తట్టి ఏరి కోరి వెతికి..
 
పనిలో.. పడితే .. నాకేమో ఊసుపోదు
పలవరింత పులకరింత చెరొక సగముగా
సమయమంతా నీవే ఆక్రమించి నావురా
ఏ గుళ్లో ఏ గంట వినిపించినా గానీ
నిన్నేగా నే తలచుకుంటా
మెల్లలో ని సూత్రాన్ని ముప్పొద్దు తడిమేసి
నీ క్షేమమే కోరుకుంటా
నా లోకమంతా సంతోషమంతా నీతో ఉన్నదంటు...


కోరమీసం పొలిసోడా నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షేత్రం లా నన్ను నీతో ఉండనిరా..

ఏ జనమ నీకు ఏ మందు పెటిందో 
నీ జంట కటింది ఒంటి మీద ఖాకీ..
అసలంటూ తనంటు నీ కొరకే పుటింది
నీ తలపు తట్టి ఏరి కోరి వెతికి..

Comments

Popular posts from this blog

Telusuna Telusuna- song (sontham movie)

nee selavadigi