Posts

Showing posts from August, 2022

దేశ భాషలందు తెలుగు లెస్స

బ్రాహ్మణుల భోజనంలో "పంది, చేప, కప్పు, కోడి పెట్టి తీరాలి అన్నాడో తుంటరి"... అవధాని గారితో..... అంతా నిర్ఘాంత పోయారు. ఓస్ అదెంత పని అన్నారు అవధాని గారు !! "అందమైనట్టి 'పంది'రింట బ్రాహ్మణుల ఇం 'చేపట్టిన పరిణయమున కొసరి మా 'కప్ప'డాలు ప'కోడి' పెట్ట కమ్మనౌ వంటకాలతో కడుపు నిండె !! భోంచేశారుగా కమ్మని తెలుగు భాష వంటని! అందుకే అన్నాడేమో తుళుసత్కుల వంశుడు ఆ కృష్ణరాయుడు, అఖిలాంధ్ర తపః ఫలజాతమూర్తి శ్రీకృష్ణదేవరాయలు". " దేశ భాషలందు తెలుగు లెస్స " అని.

తేనెలూరే తేట తెలుగు

తేనెలూరే తేట తెలుగు. . అమ్మ ప్రేమలోని కమ్మదనం మన గిడుగు వెంకట రామమూర్తి. మాతృభాషలోని తీయదనం వారి జయంతిని మాటల్లో వర్ణించలేనిది. పురస్కరించుకుని ఏటా ఆగస్టు దేశంలో ప్రాచీన భాషల్లో ఒకటైన తెలుగు 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందింది. ఏ భావాన్నైనా సుస్పష్టంగా చెప్పగలిగే వీలు తెలుగులోనే ఉంది. అందుకే రాజుల కాలంలోనే దేశ భాషలందు తెలుగు లెస్స అని నినదించారు. గతంలో గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని మనం నిత్యం వాడుకునే భాషలోకి తీసుకొచ్చి అందరికీ చేరువ చేసింది. 29న 'తెలుగు భాషా దినోత్సవం' నిర్వహించుకుంటున్నాం. పరభాష మోజులో మన భాషను మనమే తక్కువ చేసుకుంటున్న ఈ రోజుల్లో తెలుగు తిరిగి వెలగాలని, అందుకు మనమూ చిరుదివ్వెలం కావాలని ఆకాంక్షిస్తూ.. జై తెలుగు, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా తెలుగులో గొంతెత్తి నినదించు ఓ వీరుడా