తేనెలూరే తేట తెలుగు
తేనెలూరే తేట తెలుగు..
అమ్మ ప్రేమలోని కమ్మదనం మన గిడుగు వెంకట రామమూర్తి. మాతృభాషలోని తీయదనం వారి జయంతిని మాటల్లో వర్ణించలేనిది. పురస్కరించుకుని ఏటా ఆగస్టు దేశంలో ప్రాచీన భాషల్లో ఒకటైన తెలుగు 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందింది. ఏ భావాన్నైనా సుస్పష్టంగా చెప్పగలిగే వీలు తెలుగులోనే ఉంది. అందుకే రాజుల కాలంలోనే దేశ భాషలందు తెలుగు లెస్స అని నినదించారు. గతంలో గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని మనం నిత్యం వాడుకునే భాషలోకి తీసుకొచ్చి అందరికీ చేరువ చేసింది.
29న 'తెలుగు భాషా
దినోత్సవం' నిర్వహించుకుంటున్నాం. పరభాష మోజులో మన భాషను మనమే తక్కువ చేసుకుంటున్న ఈ రోజుల్లో తెలుగు తిరిగి వెలగాలని, అందుకు మనమూ చిరుదివ్వెలం కావాలని ఆకాంక్షిస్తూ.. జై తెలుగు, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా
తెలుగులో గొంతెత్తి నినదించు ఓ వీరుడా
Comments
Post a Comment